
Samantha Vijay: సామ్-విజయ్‌లపై లిప్‌లాక్ సీన్స్..?
నిన్ను తలచుకుంటే నా పెదవులపై చిరునవ్వు: సామ్
హైదరాబాద్: రౌడీబాయ్ విజయ్ దేవరకొండ, నటి సమంత జంటగా ఓ ప్రేమకథా చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. శివ నిర్వాణ దర్శకుడు. ‘ఖుషి’ పేరుతో రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా చిత్రీకరణ గత కొన్నిరోజుల నుంచి కశ్మీర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమకథ ఇది. ఇందులో సామ్ సాంప్రదాయ కుటుంబానికి చెందిన యువతిగా, విజయ్ స్టైలిష్ అబ్బాయిగా కనిపించనున్నట్లు ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్ పోస్టర్ చూస్తే తెలుస్తోంది. ఇంటెన్స్ ప్రేమకథగా సిద్ధమవుతోన్న ఈసినిమాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో విజయ్-సమంతల మధ్య ముద్దు సన్నివేశాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, కథ డిమాండ్ చేయడంతోనే దర్శకుడు ఈ సన్నివేశాలు సృష్టించారని, దానిని అర్థం చేసుకున్న నటీనటులు ఓకే చేశారని వార్తలు బయటకువచ్చాయి. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న ఈచిత్రానికి హేషామ్ అబ్దుల్ వహాబ్ స్వరాలు అందిస్తున్నారు.
నిన్ను తలచుకుంటే నా పెదవులపై చిరునవ్వు: సామ్
‘ఖుషి’ చిత్రీకరణ కారణంగా గత కొన్నిరోజులుగా కశ్మీర్‌లోనే ఉంటోన్న సామ్.. ఆ ప్రాంతంలోని ప్రకృతి అందాలకు మనసుపారేసుకున్నారు. కశ్మీరీవాసుల జీవనశైలిని తెలియజేసేలా కొన్ని ఫొటోలు షేర్ చేశారు. ‘‘కశ్మీర్.. ఇక, నిన్ను ఎప్పుడు తలచుకున్నా నా పెదవులపై చిరునవ్వు విరబూస్తుంది’’ అని రాసుకొచ్చింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs ENG: రెండో సెషన్ పూర్తి.. ఇంగ్లాండ్ 107/1
-
Politics News
Maharashtra: ఉద్ధవ్ వైపే ఉంటానని కన్నీరు పెట్టుకొని.. శిందేకు ఓటేశారు!
-
General News
GHMC: వారంలోగా 60వేల ఇళ్ల పంపిణీకి కార్యాచరణ.. అధికారులకు కేటీఆర్ ఆదేశాలు
-
General News
Rain: హైదరాబాద్‌లో ఎడతెరిపి లేని వర్షం.. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ
-
Movies News
Social Look: అలియా అలా.. విష్ణుప్రియ ఇలా.. ‘రంగుల’ హొయలు భళా!
-
Business News
Service charge: సర్వీసు ఛార్జీ వసూలు చేయొద్దు.. హోటల్స్, రెస్టారెంట్లకు కీలక ఆదేశాలు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- బిగించారు..ముగిస్తారా..?
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- Shiv Sena: టార్గెట్ ఠాక్రే.. అసలు సిసలు ‘మహా’ రాజకీయ వ్యూహం..!
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు