#90’s: #90’s తొలి ఎపిసోడ్‌ ఈటీవీలో

శివాజీ, వాసుకి ప్రధాన పాత్రలో ఆదిత్య హాసన్‌ తెరకెక్కించిన #90's: ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ సిరీస్‌

Updated : 07 Jan 2024 09:24 IST

శివాజీ, వాసుకి ప్రధాన పాత్రలో ఆదిత్య హాసన్‌ తెరకెక్కించిన #90's: ఏ మిడిల్‌ క్లాస్‌ బయోపిక్‌’ సిరీస్‌ ఇటీవలే ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ సిరీస్‌ మొదటి ఎపిసోడ్‌ని ఈటీవీలో ఆదివారం సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల మధ్యలో ప్రసారం చేయనున్నారు. మిగతా ఎపిసోడ్లను ఈటీవీ విన్‌లో వీక్షించవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు