Salmankhan: సల్మాన్ వ్యాఖ్యాతగా ఐఫా వేడుక
వచ్చే ఏడాది జరగనున్న ది ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ (ఐఫా) పురస్కారాల వేడుకకు అబుదాబి వేదిక కానుంది. 22వ ‘ఐఫా’ వేడుకలు అబుదాబిలోని యస్ ఐల్యాండ్‌లో వచ్చే ఏడాది
వచ్చే ఏడాది జరగనున్న ది ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడెమీ (ఐఫా) పురస్కారాల వేడుకకు అబుదాబి వేదిక కానుంది. 22వ ‘ఐఫా’ వేడుకలు అబుదాబిలోని యస్ ఐల్యాండ్‌లో వచ్చే ఏడాది మార్చి 18, 19 తేదీల్లో జరగనున్నట్టు నిర్వాహకులు మంగళవారం ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు సల్మాన్‌ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారు. ‘‘75వ భారత స్వాతంత్య్ర వేడుకలు, యూఏఈ 50 ఏళ్ల పండగ సందర్భంగా 22వ ‘ఐఫా’ వేడుకను ఘనంగా నిర్వహించనున్నాం. భారతీయ చిత్ర సీమ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే గొప్ప కార్యక్రమంగా ఈ వేడుకను నిర్వహిస్తాం’’అని ‘ఐఫా’ నిర్వాహకులు ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రహదారిపై గుంతలకు NHAI కొత్త టెక్నిక్.. వాటంతట అవే పూడుకునేలా.!
-
ఏపీ నూతన డీజీపీగా హరీశ్‌కుమార్ గుప్తా
-
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ
-
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్‌కు ముంబయి ఎసరు పెడుతుందా ?
-
టీ20 ప్రపంచకప్‌నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ