
Vicky Kaushal: షారుఖ్.. విక్కీ ఆటపాట
షారుఖ్ ఖాన్ హీరోగా రాజ్‌కుమార్ హిరాణి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘డంకి’. తాప్సీ కథానాయిక. దేశాల మధ్య వలసల నేపథ్యంలో సాగే ఆసక్తికర కథాంశంతో రూపొందుతోంది. ఇందులో విక్కీ కౌశల్ ఓ కీలక పాత్రలో సందడి చేయనున్నారు. ప్రస్తుతం ముంబయిలో వేసిన ప్రత్యేక సెట్లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఆ సెట్‌లోనే ఇటీవల నాలుగు రోజుల పాటు షారుఖ్, విక్కీలపై ఓ వినోద భరిత గీతాన్ని తెరకెక్కించారు. దీనికి ప్రముఖ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య నృత్యరీతులు సమకూర్చారు. ఈ షెడ్యూల్ పూర్తి కాగానే మిగిలిన కీలక ఎపిసోడ్ల కోసం చిత్ర బృందం లండన్ బయలు దేరనుంది. దాని తర్వాత బుడాపెస్ట్‌లోనూ పలు సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ విదేశీ షెడ్యూల్స్ జులైలో ప్రారంభం కానున్నట్లు ప్రచారం వినిపిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
Ola Electric: ఈవీ రేస్: నాలుగో స్థానానికి ఓలా.. టాప్‌లో ఎవరంటే?
-
India News
Mohammed Zubair: ఆల్ట్న్యూస్కు పాక్, సిరియా నుంచి విరాళాలు..!
-
Sports News
IND vs ENG: జడేజా సెంచరీ.. బుమ్రా సంచలనం.. టీమ్ఇండియా భారీ స్కోర్
-
World News
Ukraine crisis: ఉక్రెయిన్‌కు అమెరికా మరోసారి చేయూత.. 820 మిలియన్ డాలర్ల సాయం ప్రకటన
-
Movies News
Miss India: అందాల కిరీటం అందుకుని.. రంగుల ప్రపంచంలో అడుగుపెట్టి!
-
Technology News
Instagram: ఇన్‌స్టాలో కొత్త ఫీచర్.. వీడియో పోస్ట్లన్నీ రీల్స్‌గా మారిపోతాయ్!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- చిన్న బడ్జెట్.. సొంత గూడు
- Vishal: కుప్పంలో చంద్రబాబుపై పోటీ .. నటుడు విశాల్ క్లారిటీ!
- Russia: ముప్పేట దాడులు తాళలేకే?.. స్నేక్ ఐలాండ్‌ను విడిచిన రష్యా
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (02-07-2022)
- Rishabh Pant : అతనే.. ఆపద్బాంధవుడు
- తెదేపాలో చేరితే రూ.30 కోట్లు ఇస్తామన్నారు
- Viral video: వారెవ్వా.. ఏం టాలెంట్.. మహిళకు నెటిజన్ల ప్రశంసలు!
- Rishabh pant : విమర్శలకు బెదరని నయా ‘వీరు’డు.. రిషభ్ పంత్
- IND vs ENG : పంత్ ఒక్కడు ఒకవైపు..
- నీడనిచ్చి.. జాడ కరవయ్యావు!