కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ ముందుకు సీఆర్‌డీయే రద్దు సహా పలు బిల్లులను తీసుకురానున్నారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన సభలో ప్రవేశపెట్టారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ బిల్లు

Updated : 20 Jan 2020 12:02 IST

అమరావతి: ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ ముందుకు సీఆర్‌డీయే రద్దు సహా పలు బిల్లులను తీసుకురానున్నారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన సభలో ప్రవేశపెట్టారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ బిల్లు చరిత్రాత్మకమైనదన్నారు. రాజధాని కోసం ఇచ్చిన భూములను వెనక్కి ఇచ్చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. మరోవైపు, అసెంబ్లీ వద్దకు తరలివచ్చేందుకు ప్రయత్నిస్తున్న రైతులను పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని