
Published : 29 Jan 2022 04:06 IST
నిరుద్యోగుల ఆత్మహత్యలు ప్రభుత్వం చేసిన హత్యలే: తెదేపా
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వం చేసిన హత్యలుగానే పరిగణించాల్సి ఉంటుందని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదయ్య ఒక ప్రకటనలో అన్నారు. మహబూబాబాద్ జిల్లాకు చెందిన సాగర్ ఆత్మహత్యకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు.
Tags :
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.