11 కి.మీ. పొడవైన చున్నీతో రికార్డు

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో ఆదివారం 11 కి.మీ. పొడవైన చున్నీతో యాత్ర నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించారు. దానెక్స్‌ నవా దుస్తుల తయారీ కర్మాగారానికి చెందిన 300 మంది మహిళలు ఇంత పొడవైన

Published : 23 May 2022 05:01 IST

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో ఆదివారం 11 కి.మీ. పొడవైన చున్నీతో యాత్ర నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించారు. దానెక్స్‌ నవా దుస్తుల తయారీ కర్మాగారానికి చెందిన 300 మంది మహిళలు ఇంత పొడవైన చున్నీని తయారు చేశారు. ఇది ప్రపంచంలో అతి పొడవైనదని నిర్వాహకులు తెలిపారు. ముఖ్యమంత్రి భూపేష్‌ బఘెల్‌ దీనిని దంతేశ్వరి మాతకు సమర్పించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని