Hardik Pandya: కెప్టెన్సీకి రెడీ

పూర్తి స్థాయి కెప్టెన్సీకి తాను సిద్దమని భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య అన్నాడు. రోహిత్‌ గైర్హాజరీలో చివరి టీ20లో విండీస్‌ను చిత్తు చేసిన టీమ్‌ఇండియాకు అతడు నాయకత్వం వహించాడు. భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం గొప్ప అనుభూతి అని మ్యాచ్‌ అనంతరం హార్దిక్‌ వ్యాఖ్యానించాడు. భవిష్యత్తులో

Updated : 09 Aug 2022 04:24 IST

దిల్లీ: పూర్తి స్థాయి కెప్టెన్సీకి తాను సిద్దమని భారత ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య అన్నాడు. రోహిత్‌ గైర్హాజరీలో చివరి టీ20లో విండీస్‌ను చిత్తు చేసిన టీమ్‌ఇండియాకు అతడు నాయకత్వం వహించాడు. భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించడం గొప్ప అనుభూతి అని మ్యాచ్‌ అనంతరం హార్దిక్‌ వ్యాఖ్యానించాడు. భవిష్యత్తులో పూర్తి స్థాయి కెప్టెన్సీకి సిద్ధమా అని ప్రశ్నించినప్పుడు.. ‘‘నేను సిద్ధమే. అవకాశమొస్తే సంతోషంగా భారత జట్టుకు నాయకత్వం వహిస్తా. కానీ ప్రపంచకప్‌ సమీపిస్తున్న నేపథ్యంలో జట్టుగా మెరుగుపడడంపైనే ఇప్పుడు మా దృష్టి ’’ అని హార్దిక్‌ అన్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని