Published : 22 Jan 2022 07:31 IST

Weather Forecast: తెలంగాణలో రేపు ఓ మోస్తరు వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌: వాయవ్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఆదివారం(ఈ నెల 23) రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. శనివారం పొడి వాతావరణముంటుందంది. కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గడం వల్ల చలి తీవ్రత పెరుగుతోంది. శుక్రవారం తెల్లవారుజామున అత్యల్పంగా తానూరు(నిర్మల్‌ జిల్లా)లో 10.9 డిగ్రీలుంది. ఉదయం పూట పలు చోట్ల పొగమంచు కురుస్తోంది. గాలిలో తేమ సాధారణం కన్నా 16 శాతం అదనంగా పెరిగింది.

Read latest State News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని