హరిత మార్గం.. ఆహ్లాద భరితం..!
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కారణంగా హైదరాబాద్ శివారులో దారులన్నీ పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఈ జాబితాలోకి తాజాగా మరో మార్గం వచ్చి చేరింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కారణంగా హైదరాబాద్ శివారులో దారులన్నీ పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఈ జాబితాలోకి తాజాగా మరో మార్గం వచ్చి చేరింది. రంగారెడ్డి జిల్లా నాగోలు బండ్లగూడ నుంచి ఫతుల్లాగూడ వరకు పూర్తయిన లింకు రోడ్డుకు ఇరువైపులా, దారి మధ్యలో మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచారు. ఆకట్టుకుంటున్న ఈ మార్గం త్వరలో ప్రారంభం కానుంది. వాస్తవానికి ఈ రోడ్డును మేడ్చల్ జిల్లాలోని పీర్జాదిగూడ వరకు నిర్మించాల్సి ఉండగా మధ్యలో మూసీ నది ఉండడంతో ఫతుల్లాగూడ వరకే నిర్మించారు.
-ఈనాడు, హైదరాబాద్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News: అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం.. 13 మంది సజీవ దహనం
-
Movies News
Social Look: పూజాహెగ్డే ‘వెడ్డింగ్ ఫీవర్’.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అట్లీ దంపతులు
-
Politics News
YSRCP: ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు నిరూపిస్తా: వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి
-
Sports News
IND vs AUS: ప్రాక్టీస్ మ్యాచ్ లేకుండానే టెస్టు సిరీస్ ఆడటమా..?: ఆసీస్ క్రికెట్ దిగ్గజం
-
Movies News
Kantara: అందుకే ‘కాంతార’ ఆస్కార్‌కు నామినేట్ కాలేకపోయింది: విజయ్ కిరగందూర్
-
World News
Pakistan: పాకిస్థాన్‌పై మరో పిడుగు.. త్వరలో ఇంధన సంక్షోభం..!