రఘు అరికపూడికి బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు
గడిచిన పది సంవత్సరాలుగా దివ్యాంగులకు అందిస్తున్న సేవలకు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం 2022 సంవత్సరానికి గాను రఘు అరికపూడికి బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు ప్రకటించింది.
ఈనాడు, హైదరాబాద్: గడిచిన పది సంవత్సరాలుగా దివ్యాంగులకు అందిస్తున్న సేవలకు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం 2022 సంవత్సరానికి గాను రఘు అరికపూడికి బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు ప్రకటించింది. శనివారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగే కార్యక్రమంలో అవార్డును ప్రదానం చేస్తారని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ పటాన్‌చెరు ప్రాంతంలోని బీడీఎల్ సంస్థలో ఉద్యోగం చేస్తూ ఆయన ప్రజాసేవను ప్రవృత్తిగా మలుచుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Eatala Rajender: నాపై కేసీఆర్ దుష్ప్రచారం చేయిస్తున్నారు: ఈటల
-
Ap-top-news News
Gas Cylinder: సిలిండర్ తెచ్చినందుకు అదనపు రుసుము చెల్లించొద్దు
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (31/01/2023)
-
World News
Meta: మేనేజర్ వ్యవస్థపై జూకర్బర్గ్ అసంతృప్తి.. మరిన్ని లేఆఫ్‌లకు సంకేతాలు..?
-
India News
Noida: పాత కార్లపై నజర్.. ఫిబ్రవరి 1 నుంచి 1.19లక్షల కార్లు సీజ్
-
Movies News
Pathaan: పఠాన్‌కు వెన్నెముక ఆయనే: షారుక్ ఖాన్