Covid 19: చైనా కొంప ముంచుతున్న కరోనా

కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు చైనా శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నా అవేమీ ఫలించటం లేదు. కొంతకాలంపాటు జీరో కొవిడ్ వ్యూహం అమలు చేసిన డ్రాగన్.. పదుల సంఖ్యలో కేసులు బయటపడగానే కరోనా పరీక్షలు, లాక్ డౌన్ వంటి కఠిన నిబంధనలు అమలు చేసింది. 

Published : 25 Apr 2022 10:30 IST

Tags :

మరిన్ని