Viral Video: విజయవాడ అత్యాచార బాధితురాలి తల్లిదండ్రుల ఆవేదన చూడండి!

ప్రభుత్వం న్యాయం చేసిందిగా.. ఇంకెందుకు రాద్ధాంతం అంటూ దిశ పోలీసులు బెదిరిస్తున్నారని విజయవాడ అత్యాచార బాధితురాలి తల్లిదండ్రులు కలెక్టర్ కార్యాలయం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. డబ్బులు ఇస్తే న్యాయం జరిగిపోయినట్లేనా అని ప్రశ్నిస్తూ ఆవేదన వ్యక్తం చేశారు. 

Published : 25 Apr 2022 17:38 IST

Tags :

మరిన్ని