Three girlfriends: ముగ్గురు మహిళలను ఒకేసారి పెళ్లి చేసుకున్న వ్యక్తి!

5 ఏళ్లుగా ముగ్గురు మహిళలతో సహజీవనం చేసిన ఓ వ్యక్తి.. వారిని ఒకే సారి పెళ్లి చేసుకున్న ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. అలీరాజ్‌పూర్ జిల్లాలోని నాన్‌పూర్‌లో గిరిజన తెగకు చెందిన సమంత్ మౌర్య అనే వ్యక్తి.. ముగ్గురిని తమ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. 

Published : 03 May 2022 11:24 IST

Tags :

మరిన్ని