Tamil Nadu: అన్నామలై టైగర్రిజర్వ్‌లో అవతార్ లాంటి అద్భుత దృశ్యాలు

తమిళనాడు అన్నామలై టైగర్​రిజర్వ్‌లో అవతార్ లాంటి అద్భుత, అరుదైన దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. మిణుకు మిణుకుమంటూ ప్రకాశించే మిణుగురులతో ఆ ప్రాంతమంతా ఓ అద్భుత ప్రపంచంలా కనిపిస్తోంది.

Published : 07 May 2022 10:46 IST

Tags :

మరిన్ని