Sri Lankan: శ్రీలంక ప్రధాని రాజపక్షే రాజీనామా..

ఆర్థిక, రాజకీయ సంక్షోభం గుప్పిట చిక్కిన శ్రీలంకలో ఉధృతమైన ప్రజాగ్రహానికి ఆ దేశ ప్రభుత్వం దిగివస్తోంది. ప్రజలు సహ సొంత ప్రభుత్వ నేతలే తన రాజీనామాకు డిమాండ్ చేస్తూ ఉండడంతో ప్రధాని మహింద రాజపక్సే ఎట్టకేలకు పదవికి రాజీనామా చేశారు.

Published : 09 May 2022 17:42 IST

Tags :

మరిన్ని