Defence: బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణి ఎక్స్ టెండెడ్ రేంజ్ వెర్షన్ పరీక్ష విజయవంతం..

దేశ రక్షణ రంగం మరో కీలక మైలురాయిని అధిగమించింది. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణి ఎక్స్ టెండెడ్ రేంజ్ వెర్షన్‌ను గురువారం సుఖోయ్ యుద్ధ విమానం నుంచి విజయవంతంగా పరీక్షించారు. బ్రహ్మోస్ ఎక్స్ టెండెడ్ రేంజ్ వర్షెన్‌ సుఖోయ్ యుద్ధవిమానం నుంచి ప్రయోగించడం ఇదే తొలిసారి. యుద్ధవిమానం నుంచి ప్రణాళిక ప్రకారం ప్రయోగం జరిగిందని, క్షిపణి బంగాళాఖాతంలోని నిర్దేశిత లక్ష్యాన్ని చేధించినట్లు రక్షణశాఖ వెల్లడించింది.

Updated : 02 Nov 2022 11:03 IST

Tags :

మరిన్ని