Crime news: మీర్‌పేట్‌లో యశ్మకుమార్ హత్య.. సీసీ కెమరా దృశ్యాలు విడుదల..

హైదరాబాద్ మీర్ పేట్‌లో యశ్మకుమార్ హత్యకు సంబంధించిన సీసీ కెమరా దృశ్యాలు బయటికొచ్చాయి. ఫేస్ బుక్‌లో పరిచయమైన యశ్మకుమార్ నగ్న వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తుండటంతో శ్వేతారెడ్డి మరో ఫేస్ బుక్ స్నేహితుడు అశోక్ సాయంతో హత్య చేసింది.

Published : 13 May 2022 15:49 IST

Tags :

మరిన్ని