Andhra news: రక్త నిల్వలు లేక ఇబ్బందులు..!

ప్రమాదాలు జరిగినప్పుడు, అనేక రకాల చికిత్సలకు రోగులకు రక్తం అవసరం అవుతుంది. రక్తదానంతో ఓ మనిషి ప్రాణాలు కాపాడవచ్చు. కానీ కరోనా తర్వాత రక్త సేకరణలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. సరిపడా రక్త నిల్వలు లేక రెడ్ క్రాస్ వంటి స్వచ్ఛందసంస్థలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. యువత, విద్యార్థుల్లో చైతన్యం తీసుకురావటం ద్వారానే రక్త సేకరణ పెంచవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Published : 14 May 2022 13:28 IST

Tags :

మరిన్ని