Ukraine Crisis: పుతిన్‌కు తీవ్ర అనారోగ్యం..!

రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై మరోసారి వదంతులు చెలరేగాయి. పుతిన్ తీవ్ర అనారోగ్య స్థితిలో ఉన్నారని రక్త కేన్సర్‌తో ఆయన ఆరోగ్యం దెబ్బతిందని బ్రిటన్ మాజీ గూఢచారి క్రిస్టఫర్ స్టీల్ వెల్లడించారు.

Published : 16 May 2022 11:30 IST

Tags :

మరిన్ని