Viral video: ఆపరేషన్‌ థియేటర్‌లో రోగి పాటలు.. వీడియో వైరల్‌

ఛత్తీస్‌గఢ్‌ రాయ్‌పుర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వైద్యులు ఆపరేషన్ చేసేటప్పుడు ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. మెదడులోని నరాలకు వైద్యులు శస్త్రచికిత్స చేస్తుండగా రోగి పాటలు పాడుతూ కనిపించాడు. డాక్టర్లు రోగిని పాటలు పాడమని అడగ్గా.. ఎంతో హుషారుగా పాడుతూ వారికి సహకరించాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

Published : 08 Jun 2022 13:46 IST

Tags :

మరిన్ని