AP News: అధికార పార్టీ అరాచకాలను పట్టించుకోని సీఈఓ ముకేశ్‌కుమార్‌ మీనా

ఆటల్లో రిఫరీలా.. ఎన్నికల ప్రక్రియలో నియమ నిబంధనలు అమలు చేసే పాత్ర పోషిస్తూ తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఎన్నికల సంఘం ఆ బాధ్యతల నిర్వహణలో విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది.

Published : 04 May 2024 11:49 IST

ఆటల్లో రిఫరీలా.. ఎన్నికల ప్రక్రియలో నియమ నిబంధనలు అమలు చేసే పాత్ర పోషిస్తూ తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఎన్నికల సంఘం ఆ బాధ్యతల నిర్వహణలో విఫలమవుతున్నట్లు కనిపిస్తోంది. ఏ రాజకీయ పార్టీకి లబ్ధి చేకూరకుండా, అలాగని అన్యాయం జరగకుండా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి నిర్ణయాలు వెలువడేలా చూడాల్సిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా నిష్క్రియాపరత్వంతో అధికార వైకాపాకు ప్రయోజనం చేకూరుతోందన్న భావన వ్యక్తమవుతోంది. 

Tags :

మరిన్ని