Politics: రాష్ట్రపతి ఎన్నికలు.. ప్రాంతీయ పార్టీల దారెటు?

ఒకవైపు రాష్ట్రపతి ఎన్నికల కోలాహలం. మరొకవైపు ముందస్తు ఎన్నికల ముచ్చట్లు. తెలుగు రాష్ట్రాల నుంచి జాతీయస్థాయి వరకు ఇదే రాజకీయ ముఖచిత్రం. ఈ హడావుడిలోనే.. కాబోయే రాష్ట్రపతి ఎవరు దానికంటే మోదీ- షా ద్వయానికి ఎదురు నిలిచే కూటమి ఎవరన్నదే ఇప్పుడు అంతా ఆసక్తిగా గమనిస్తున్న విషయం. దీనిపై నిపుణులు ఏం చెబుతున్నారు.

Published : 11 Jun 2022 22:04 IST

Tags :

మరిన్ని