Ukraine Crisis: రష్యా దాటికి ఉక్రెయిన్‌ ఉక్కిరిబిక్కిరి

రష్యా దండయాత్ర కారణంగా విలవిలలాడుతున్న ఉక్రెయిన్ ను ఆదుకునేందుకు అమెరికా, ఐరోపా దేశాలు ఆయుధాలు పంపుతున్నా పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. పశ్చిమ దేశాల ఆయుధాలే లక్ష్యంగా రష్యా క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఆ ఆయుధాలను ఉంచిన గిడ్డంగులను ధ్వంసం చేస్తోంది. అన్ని వైపుల నుంచి ఉక్రెయిన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

Published : 13 Jun 2022 14:57 IST

Tags :

మరిన్ని