Congress: కాంగ్రెస్ పార్టీలో చేరిన తెరాస కార్పొరేటర్ విజయారెడ్డి

తెరాస కార్పొరేటర్ విజయారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. గాంధీభవన్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో ఆమె పార్టీ కండువా కప్పుకొన్నారు. 

Published : 23 Jun 2022 14:48 IST

Tags :

మరిన్ని