BJP: ప్రచార సారథిగా ఈటల.. ఎన్నికల వేళ భాజపాలో కీలక పరిణామాలు!

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ.. భాజపా (BJP) మరింత వేగంగా వ్యూహాలు రచిస్తోంది. ఈసారి విజయమే లక్ష్యంగా ముందుకు దూకిన భాజపా.. ఎన్నికల ముందు పార్టీలో కీలక మార్పులు చేపట్టే అవకాశముంది. ముఖ్యంగా ఈటల రాజేందర్‌ (Eatela Rajender)కు ప్రచార సారథి బాధ్యతలు అప్పగించేందుకు రంగం సిద్ధమైనట్టు కనిపిస్తోంది.

Published : 10 Jun 2023 13:14 IST
Tags :

మరిన్ని