Petrol Price: దిగిరానున్న పెట్రోల్‌ ధరలు.. ఎన్నికల దృష్ట్యా తగ్గించే అవకాశం

వంట గ్యాస్‌ ధర 200 రూపాయలు తగ్గించి ఊరట కలిగించిన కేంద్రం ఎన్నికల సీజన్‌ దృష్ట్యా పెట్రో ధరలు కూడా తగ్గించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. నిత్యావసర ధరలు తగ్గించడానికి ఇప్పటికే బియ్యం, గోధుమలు, ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు విధించిన కేంద్రం... పెట్రో ధరల తగ్గింపుపై కూడా సానుకూలంగా స్పందించే అవకాశం ఉందని సిటీ గ్రూప్‌ అంచనా వేసింది. అలా జరిగితే ద్రవ్యోల్బణం దిగిరానుంది.

Published : 31 Aug 2023 10:40 IST

Tags :

మరిన్ని