CC Cameras: నిధుల్లేక నిఘా నిర్వీర్యం..!

కాకినాడలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నిఘా వ్యవస్థ అటకెక్కింది. రూ.98 కోట్లతో కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసి.. నగరమంతా అమర్చిన అధునాతున కెమెరాలు అలంకారప్రాయంగా మిగిలాయి. నగరపాలక సంస్థ నిర్వహణను గాలికి వదిలేయడంతో ప్రాజెక్ట్ నిరుపయోగంగా మారింది.

Published : 22 Mar 2023 12:38 IST

Tags :

మరిన్ని