Lion hairstyle: ప్రత్యేక హెయిర్ స్టైల్లో అదరగొడుతున్న మృగరాజు
జంతు సంరక్షణ కేంద్రంలోని ఓ సింహాన్ని ప్రకృతే అందంగా తీర్చిదిద్దిన అరుదైన ఘటన చైనాలోని గ్వాంగ్జౌ జూలో కనిపించింది. జూ సందర్శనకు వచ్చిన ఓ వ్యక్తి మృగరాజును తన కెమెరాలో బంధించగా.. సామాజిక మాధ్యమాల్లో ఆ ఫొటోలు వైరల్గా మారాయి. హెయిర్ స్టైల్ చేయించుకున్నట్లుగా ఉన్న ఆ సింహాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
Published : 01 Jun 2022 19:51 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ : బాక్.. తమన్నా, రాశీఖన్నాల హారర్ మూవీ ఎలా ఉంది
-
భార్య ఇంకొన్ని నెలలే బతుకుతుంది.. బెయిల్ ఇవ్వండి ప్లీజ్: నరేశ్ గోయల్
-
అమిత్ షా వీడియో మార్ఫింగ్ .. ఐదుగురిని అరెస్టు చేసిన హైదరాబాద్ పోలీసులు
-
China: చంద్ర శిలల సేకరణకు బయల్దేరిన చైనా..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఘోర బస్సు ప్రమాదం.. పాక్లో 20 మంది దుర్మరణం