LPG cylinder: వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.200 తగ్గింపు

వంట గ్యాస్‌ వినియోగదారులకు కేంద్రం గుడ్‌న్యూస్‌ చెప్పింది. గృహోపయోగ ఎల్‌పీజీ సిలిండర్‌పై (LPG cylinder) రూ.200 చొప్పున తగ్గించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. తగ్గించిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. రక్షాబంధన్‌ను పురస్కరించుకుని ఈ రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీంతో 33 కోట్ల మంది వినియోగదారులకు లబ్ధి చేకూరనుందని మంత్రి చెప్పారు.

Published : 29 Aug 2023 18:00 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు