Mahindra and Mahindra: మహీంద్రా అండ్‌ మహీంద్రా ఈవీ లోగో ఇదిగో

ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా (Mahindra and Mahindra) విద్యుత్‌ వాహనాల (EV) కోసం ప్రత్యేక లోగోను ఆవిష్కరించింది. ఇన్ఫినిటీ సింబల్‌ను పోలిన లోగోను విడుదల చేసింది. బోర్న్‌ ఎలక్ట్రిక్‌ ఈవీస్‌ (BEVs) కేటగిరీ కింద ఇకపై విద్యుత్‌ వాహనాలను మహీంద్రా అండ్‌ మహీంద్రా తీసుకురానుంది. XUV.e, Thar.e, Scorpio.e Bolero.e పేర్లతో వాహనాలను లాంచ్‌ చేయనుంది. లోగో ఆవిష్కరణకు సంబంధించిన ఓ థీమ్‌ సాంగ్‌ను ఏఆర్‌ రెహమాన్‌ స్వరపరిచారు.

Published : 16 Aug 2023 20:10 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు