భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. సీఎం చేస్తాం: నోరుజారిన మంత్రి పెద్దిరెడ్డి

ఎమ్మెల్సీ భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. ముఖ్యమంత్రిని చేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddi Ramachandra Reddy) నోరు జారారు. చిత్తూరు జిల్లా కుప్పం పల్లెబాట కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుప్పం పర్యటన భాగంగా ఎమ్మెల్సీ భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంత్రిని చేస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారని చెప్పబోయి... ముఖ్యమంత్రిని చేస్తారని మంత్రి నోరు జారారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ మారింది.

Updated : 26 Jul 2023 12:30 IST

Tags :

మరిన్ని