Wildlife Conservation: వన్యప్రాణుల సంరక్షణకోసం యాప్ ఏర్పాటు.. ఎక్కడంటే..!

వన్య ప్రాణుల సంరక్షణ కోసం కెన్యా అధికారులు వినూత్నంగా ఆలోచించారు. వైల్డ్ లైఫ్ బృందాలకు మాత్రమే కాకుండా దేశంలోని ప్రతి పౌరుడికి వన్యప్రాణులను కాపాడే బాధ్యతను అప్పగించారు. అందుకోసం ఓ యాప్‌ను రూపొందించారు. ఇంతకీ ఆ యాప్ ఏంటీ ? అది ఎలా పని చేస్తుందో ఇప్పుడు చూద్దాం.

Updated : 20 Oct 2023 17:10 IST

వన్య ప్రాణుల సంరక్షణ కోసం కెన్యా అధికారులు వినూత్నంగా ఆలోచించారు. వైల్డ్ లైఫ్ బృందాలకు మాత్రమే కాకుండా దేశంలోని ప్రతి పౌరుడికి వన్యప్రాణులను కాపాడే బాధ్యతను అప్పగించారు. అందుకోసం ఓ యాప్‌ను రూపొందించారు. ఇంతకీ ఆ యాప్ ఏంటీ ? అది ఎలా పని చేస్తుందో ఇప్పుడు చూద్దాం.

Tags :

మరిన్ని

REDIS