Rahul gandhi: తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూల్ ఇదే..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ పర్యటన షెడ్యూల్ ఖరారయ్యింది. శుక్రవారం సాయంత్రం 4:50కి దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా వరంగల్ వెళతారు. 6 గంటలకు వరంగల్ ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో ఏర్పాటు చేసిన రైతు సంఘర్షణ సభలో పాల్గొంటారు. రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు.
Published : 05 May 2022 12:44 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
-
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్‌ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్‌లో ఉన్న హమీదా బాను ఎవరు?
-
రాహుల్ గాంధీపై పోస్టు.. వివరణ ఇచ్చిన చెస్ లెజెండ్ కాస్పరోవ్