Viral Video: వేగంగా ఢీ కొట్టిన బైక్.. 30 అడుగుల ఎత్తు ఎగిరిపడ్డ వృద్ధుడు..
మహారాష్ట్ర కార్వాగాజ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు సెకన్ల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. బారామతి మోర్గావే ప్రాంతంలో వృద్ధుడు రోడ్డు దాటుతుండగా వేగంగా వస్తున్న బైక్ ఢీకొట్టింది. ప్రమాద వేగానికి గాల్లో 30 అడుగులు పైకి ఎగిరిపడ్డ వృద్ధుడు తీవ్ర గాయాలతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది.
Published : 18 May 2022 10:51 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్‌కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్‌గా రావడానికి కారణమిదే!
-
నిజ్జర్ హత్య కేసు.. ఆ ముగ్గురు నిందితులకు ‘పాక్ ఐఎస్ఐ’తో సంబంధాలు..!
-
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
-
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
-
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
పహిల్వాన్‌ను నిమిషంలో ఓడించి.. గూగుల్ డూడుల్‌లో ఉన్న హమీదా బాను ఎవరు?