Same Sex Marriages: వారి వివాహాలు తేల్చాల్సింది పార్లమెంట్‌

  స్వలింగ సంపర్కుల వివాహ ప్రక్రియ భారత్‌లో కొన్నాళ్లుగా నలుగుతున్న చట్టపరమైన అంశం. స్వలింగ సంపర్కుల వివాహానికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ గత కొంతకాలంగా విపరీతమైన డిమాండ్‌ వినిపిస్తోంది. ఈ అంశంపై దాఖలైన పలు పిటిషన్లను విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఎట్టకేలకు తన తీర్పును వెలువరించింది. L.G.B.T.Q.I.A+ కమ్యూనిటీకి చెందిన వ్యక్తుల వివాహానికి సమానత్వ హక్కులు ఇచ్చేందుకు నిరాకరించింది. అయితే, దీనికి ప్రత్యేక వివాహ చట్టం ఏర్పాటు చేయడం లేదా చట్టాన్ని మార్చడం పార్లమెంట్‌ విధి అని, ఆ పని కోర్టు చేయలేదని వ్యాఖ్యానించింది. మరి స్వలింగ సంపర్కులు ఏం కోరుకుంటున్నారు...? వీరి డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వాలకు ఉన్న అడ్డంకులు ఏమిటి ? అసలు రాజ్యాంగంలో వీరి గురించి ఏమైనా ప్రస్తావన ఉందా...? ఇప్పుడు చూద్దాం..

Published : 17 Oct 2023 23:34 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు