America: కుల వివక్షపై సియోటెల్‌ నగరం చరిత్రాత్మక నిర్ణయం

కుల వివక్షను చట్ట విరుద్ధంగా ప్రకటించిన తొలి అగ్రరాజ్య నగరంగా సియాటెల్‌ (Seattle).. చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకుంది. సియాటెల్‌ వివక్ష వ్యతిరేక చట్టాల్లో.. ఇప్పుడు కుల వివక్ష కూడా చేరింది. ఈ నిర్ణయంతో అమెరికాలోని హిందువుల్లో కొన్ని కులాలకు వివక్ష నుంచి విముక్తి లభిస్తుందని సియాటెల్‌ కౌన్సిల్‌ వెల్లడించింది.

Published : 22 Feb 2023 16:56 IST

కుల వివక్షను చట్ట విరుద్ధంగా ప్రకటించిన తొలి అగ్రరాజ్య నగరంగా సియాటెల్‌ (Seattle).. చరిత్ర పుటల్లో తన పేరును లిఖించుకుంది. సియాటెల్‌ వివక్ష వ్యతిరేక చట్టాల్లో.. ఇప్పుడు కుల వివక్ష కూడా చేరింది. ఈ నిర్ణయంతో అమెరికాలోని హిందువుల్లో కొన్ని కులాలకు వివక్ష నుంచి విముక్తి లభిస్తుందని సియాటెల్‌ కౌన్సిల్‌ వెల్లడించింది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు