Nalgonda: ఫుట్‌బాల్‌ క్రీడలో జాతీయ స్థాయిలో రాణిస్తోన్న వెంకట సాయి

చిన్నప్పటి నుంచి ఆటలపై ఆ యువకుడికి చాలా మక్కువ. ఓ వైపు చదువులో ప్రతిభ కనబరూస్తునే ఆటల్లో రాణిస్తున్నాడు. ఉన్నత స్థానానికి ఎదగాలని నిరంతరం శ్రమిస్తున్నాడు. ఆ యువకుడి సామర్థ్యాన్ని గమనించిన తల్లిదండ్రులు వెన్నుతట్టి  ప్రోత్సహించారు. గురువు శిక్షణ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అనతి కాలంలోనే జాతీయ స్థాయికి ఎదిగాడు. చిన్న వయసులోనే ఫుట్‌బాల్‌ క్రీడలో ఔరా అనిపిస్తూ పలువురి ప్రశంసలు పొందుతున్న ఆ యువకుడి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.

Published : 22 Mar 2024 17:23 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు