Sridevi Drama Company: రష్మీకి స్పెషల్‌గా థ్యాంక్యూ చెప్పిన సుధీర్‌..!

ప్రతి ఆదివారం ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో.. ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’(Sridevi Drama Company). ఈ కార్యక్రమానికి సంబంధించి తాజా ప్రోమో విడుదలైంది. ‘థ్యాంక్యూ స్పెషల్‌’గా ఈ వారం ఎపిసోడ్‌ అలరించనుంది.  తమ జీవితంలో చాలా పెద్ద మార్పు తీసుకొచ్చిన వ్యక్తులకు ఆర్టిస్టులంతా థ్యాంక్యూ చెప్పబోతున్నారు. తాజా ఎపిసోడ్‌లో ప్రముఖ దర్శకుడు తేజ, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్‌, దగ్గబాటి అభిరామ్‌ సందడి చేశారు. ఈ విశేషాలన్నీ చూడాలంటే.. ఏప్రిల్‌ 9న ప్రసారం కానున్న పూర్తి ఎపిసోడ్‌ చూడాల్సిందే. అప్పటి వరకు ప్రోమో చూసేయండి.

Published : 08 Apr 2023 20:10 IST

Tags :

మరిన్ని