Congress: ముందస్తుగా కాంగ్రెస్‌ అభ్యర్థుల ప్రకటన.. గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం!

తెలంగాణ కాంగ్రెస్ (Congress) పార్టీలో 50 నుంచి 60 నియోజక వర్గాల్లో ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించేందుకు తీవ్ర కసరత్తు జరుగుతోంది. ఇప్పటికే సర్వేలు పూర్తి చేసిన పీసీసీ.. వివాదాలు లేని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎవరో తేల్చేయాలని భావిస్తోంది. అభ్యర్ధులకు చెందిన సమాచారం బయటకు పొక్కకుండా జాగ్రత్తపడుతోంది. సీనియర్లు, జూనియర్లు అన్నది ఇక్కడ ప్రామాణికం కాదని చెబుతున్న పార్టీ వర్గాలు.. గెలుపు గుర్రాలే ప్రధానమని స్పష్టం చేస్తున్నాయి.  

Published : 05 Jun 2023 11:27 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు