Revanth: అప్పీల్‌కు సమయం ఉన్నా.. అనర్హత వేటు వేయడం దుర్మార్గం: రేవంత్‌ రెడ్డి

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం దుర్మార్గమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. అదానీ కుంభకోణంపై చర్చ జరగకుండా ఉండేందుకే రాహుల్‌పై వేటు వేశారన్నారు. కోర్టు తీర్పుపై అప్పీల్‌కు 30 రోజుల సమయం ఉన్నా.. అనర్హత వేటు వేయడం రాజకీయ కక్ష్య సాధింపేనని విమర్శించారు.

Published : 24 Mar 2023 15:59 IST

మరిన్ని