Viral Video: నాకేం భయం లేదు!
close

Published : 13/06/2021 16:51 IST
Viral Video: నాకేం భయం లేదు!

ఇంటర్నెట్‌డెస్క్‌: జంతువులను మచ్చిక చేసుకోవడంలో పిల్లలు చాలా నేర్పుగా వ్యవహరిస్తారు. జంతువులు కూడా పిల్లల ప్రేమకు ఆకర్షితులవుతాయి. ఈ మధ్య కాలంలో పిల్లలు పెద్ద పెద్ద పాములు, తొండలు, పిల్లులు, కుక్కలు పెంపుడు జంతువులతో ఆడుకుంటూ సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఓ బుడతడు గుర్రాలకు ముద్దుపెడుతున్న వీడియో  సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.  ఓ మాత్రం భయంలేకుండా గుర్రాల దగ్గరికి వెళ్లి ముద్దులు పెడుతున్నాడు. దీంతో ఈ బుడతడి ప్రేమకు నెటిజన్లు తెగ లైకులు కొడుతున్నారు.


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

దేవతార్చన

మరిన్ని