
సంబంధిత వార్తలు

Fathers Day : లవ్యూ నాన్నా.. నువ్వే మా స్ఫూర్తి.. దీప్తి!
అమ్మ జన్మనిస్తే.. నాన్న జీవితాన్నిస్తాడంటారు.. ముఖ్యంగా కూతుళ్లంటే ఆయనకు అంతులేని అనురాగం. వారు బుడిబుడి అడుగులేసే నాటి నుంచే.. వారికి ఉన్నత భవిష్యత్తును అందించాలని కలలు కంటాడు. వ్యక్తిగా ఎదిగేందుకు, వృత్తిపరంగా విజయం సాధించేందుకు......తరువాయి

#WikkiNayan : ఏడేళ్ల ప్రేమ సాక్షిగా.. ఏడడుగులు వేశారు!
‘ఎన్నెన్నో జన్మల బంధం నీది-నాది..’ అన్నట్లుగా తమ ఏడేళ్ల ప్రేమకు పెళ్లితో పీటముడి వేశారు ‘ది మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీ కపుల్’ నయనతార-విఘ్నేష్ శివన్. తమ ప్రేమాయణం దగ్గర్నుంచి వివాహం దాకా.. ఎంతో గోప్యంగా వ్యవహరించిన ఈ జంట.. ఎట్టకేలకు ఒక్కటైంది.. అభిమానుల్ని ఆనందంలో......తరువాయి

Dead Bedroom: ఆ ‘కోరికలు’ కొండెక్కుతున్నాయా?
ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ఇష్టం.. ప్రేమగా మాట్లాడుకుంటారు.. ఫ్యాంటసీలనూ పంచుకుంటారు.. కానీ ఏం లాభం..? అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. అవును.. ఈ రోజుల్లో చాలామంది భార్యాభర్తలు ఇలాగే ఉంటున్నారట. ఒకే పడకగదిలో ఉన్నా.. తరచూ శృంగార జీవితాన్ని ఆస్వాదించే....తరువాయి

ఆ విషయం నా భర్తతో చెబుతానని బెదిరిస్తున్నాడు..
నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను. నాకు పెళ్లై మూడు సంవత్సరాలవుతోంది. నాకు రెండేళ్ల పాప ఉంది. పెళ్లి కాకముందు నుంచే నేను జాబ్ చేస్తున్నాను. మొదట్లో నేను ఫ్రెషర్ కావడం వల్ల పని విషయంలో నా సీనియర్ చాలా హెల్ప్ చేసేవాడు. నేను అతన్ని బాగా నమ్మాను. దాంతో నా వ్యక్తిగత విషయాలు....తరువాయి

పిల్లలు ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా? ఈ జాగ్రత్తలు నేర్పండి..!
నేటి ఆధునిక జీవనశైలిలో ప్రతి ఒక్కరూ బిజీ బిజీగా గడిపేస్తున్నారు. దీనివల్ల ఎప్పుడు ఏ పని ఉంటుందో తెలియని పరిస్థితి. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులిద్దరూ పిల్లలను వదిలి బయటకు వెళ్లాల్సి వస్తుంటుంది. ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు పిల్లలు పలు రకాల సమస్యలు......తరువాయి

రూమ్మేట్తో కలిసుంటున్నారా?
వృత్తి ఉద్యోగాలు, పైచదువుల రీత్యా పట్టణాలు, నగరాలకు వచ్చిన అమ్మాయిలు హాస్టళ్లలో, ప్రత్యేకంగా గదుల్ని అద్దెకు తీసుకొని ఉండడం మామూలే! అయితే ఇలా గదిని పంచుకున్న రూమ్మేట్తో ఎంత స్నేహపూర్వకంగా ఉన్నా.. అప్పుడప్పుడూ పలు విషయాల్లో భేదాభిప్రాయాలు, చిన్న చిన్న గొడవలు.....తరువాయి

అతడిని నేను మతాంతర వివాహం చేసుకోవడం సబబేనా?
హాయ్ మేడమ్.. నా వయసు 23 సంవత్సరాలు. నేనొక అబ్బాయిని ప్రేమిస్తున్నాను.. అయితే మా ఇద్దరి మతాలూ వేరు.. నాకోసం అతను మా మతంలోకి మారాడు. మా ఇంట్లో వాళ్లతో కూడా మాట్లాడి పెళ్లికి ఒప్పించాడు. కానీ ఈ మధ్య తనతో నా జీవితం ఎలా ఉంటుంది? భవిష్యత్తులో ఏవైనా సమస్యలు......తరువాయి

Alia-Ranbir Wedding: పెళ్లికి ముందే అత్తగారి మనసు గెలుచుకుంది!
ఏ అమ్మాయైనా కొత్త కోడలిగా మెట్టినింట్లో అడుగుపెట్టాక అత్తగారి మనసు గెలుచుకోవాలని ఆరాటపడుతుంది. అయితే ఈ విషయంలో అందాల ఆలియా నాలుగాకులు ఎక్కువే చదివిందని చెప్పాలి. ఎందుకంటే పెళ్లికి ముందే తన అత్తగారు నీతూ కపూర్‌తో ‘ది బెస్ట్ బహూ!’ అనిపించుకుందీ క్యూటీ. కోడలిగా ఆమెతో నూటికి నూరు మార్కులు......తరువాయి

భర్తంటే ఇష్టం లేదు.. ప్రేమికుడేమో రమ్మంటున్నాడు..
నమస్తే మేడమ్.. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అతనికి చదువు, సంస్కారం, మంచితనం, ఉద్యోగం అన్నీ ఉన్నాయి. అతనికి కూడా నేనంటే అంతే ఇష్టం. అన్ని విషయాల్లో మేము దగ్గరయ్యాం. మా ఇంట్లో నేను ప్రేమించిన వ్యక్తితో పెళ్లి చేయమని అడిగితే అస్సలు ఒప్పుకోలేదు. అమ్మ ఆరోగ్యం క్షీణించిందని, బంధువులందరూ నన్ను తిట్టడంతో....తరువాయి

ఇలాంటి వ్యక్తిని వదులుకోకండి!
ప్రేమైనా, పెళ్లైనా.. నచ్చితే ముందుకెళ్లడం, నచ్చకపోతే విడిపోవడం ఈ కాలపు జంటలకు కామనైపోయింది. అయితే ఇలా ఒకరితో ఒకరు విడిపోయే క్రమంలో ఒకరి కోసం మరొకరు చేసిన త్యాగాలు, మంచి పనులు సైతం గుర్తుకురావు. అయితే ఆఖరి మెట్టు దిగే ముందు ఒక్కసారి వాటిని జ్ఞప్తికి తెచ్చుకుంటే చాలావరకు విడాకులు/బ్రేకప్‌లు.....తరువాయి

Couple Goals : అతిగా ఆశించకండి!
మేఘనది ప్రేమ వివాహం. తాను కోరుకున్న లక్షణాలున్న వాడే భర్తగా లభించడంతో అమితానందంతో ఉందామె. అయితే తను నోరు తెరిచి అడిగితే తప్ప.. తన భర్త తన మనసు తెలుసుకొని మసలుకోడన్నది ఆమెకున్న అసంతృప్తి. పొగడ్తలంటే మాలతికి చాలా ఇష్టం. ప్రతి విషయంలోనూ తన భర్త తనని ప్రశంసించాలని కోరుకుంటుంది. అయితే చాలా విషయాల్లో ఇది వర్కవుట్ కాక తనలో తానే మథనపడుతుంటుంది.తరువాయి

సునీతా-కేజ్రీవాల్.. ఈ క్రేజీ లవ్‌స్టోరీ విన్నారా?
‘ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది’ ఉన్నట్లే తన విజయం వెనుక తన భార్య సునీతా కేజ్రీవాల్ ఉందని చెబుతుంటారు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ‘ఆమె లేకుంటే అరవింద్ కేజ్రీవాల్ అనే వ్యక్తికి గుర్తింపే లేదు.. నా భార్యే నా విజయ రహస్యం..’ అంటూ సందర్భం వచ్చినప్పుడల్లా తన ఇష్టసఖిని ఆకాశానికెత్తేస్తుంటారు.తరువాయి

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు..!
'నాలో వూహలకు నాలో వూసులకు అడుగులు నేర్పావు...’ అన్నట్లు కొంతమందిని చూడగానే ఒక రకమైన మధుర భావన కలగడం సహజం. ప్రత్యేకించి యుక్త వయసులోకి ప్రవేశించాక ఇలాంటి ఫీలింగ్స్ మామూలే. అయితే ఒక వ్యక్తిని చూడగానే కలిగే ఇలాంటి మధుర భావన చిరకాలం మనసులో అలాగే ఉండిపోయి గాఢమైన ప్రేమగానూ రూపుదిద్దుకోవచ్చు.తరువాయి

జీవితాంతం నిన్ను ప్రేమిస్తూనే ఉంటా బంగారం!
ప్రేమ.. రెండు హృదయాల్ని పెనవేసే ఈ రెండక్షరాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రేమ అనే సముద్రంలో ముగినిపోయిన వారికి ఈ లోకం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఎప్పుడు చూసినా తమలో తాము మాట్లాడుకోవడం, ముసిముసిగా నవ్వుకోవడం, ప్రేమించిన వారి తలపుల్లో తడిసిపోవడం.. ఇలా ఆ బంధంలోని తియ్యదనం వర్ణనాతీతం. అలా ప్రేమికుల్లో కలిగే భావాల్ని..తరువాయి

ఆ అభిరుచే ఇద్దరినీ ఒక్కటి చేసింది!
‘ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉన్నట్లు’ తన విజయం వెనుక తన భార్య వినీత ఉందంటున్నాడు కొత్తగా ట్విట్టర్ పగ్గాలు చేపట్టిన పరాగ్ అగర్వాల్. అంతేకాదు.. దంపతులంటే ప్రతి విషయంలోనూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలంటూ ఈ తరం జంటలకు ప్రేమ పాఠాలు నేర్పుతున్నారీ క్యూట్ కపుల్.తరువాయి

చేతిలో చెయ్యేస్తే ప్రయోజనాలెన్నో..!
'చేతిలోన చెయ్యేసి చెప్పేయవా.. నిన్ను ఎన్నడూ.. విడిపోనని..' అంటూ ప్రేయసీ ప్రేమికులు ఒకరి చేతిలో మరొకరు చేతులేసి బాసలు చేసుకోవడం మనకు తెలిసిందే. ఇదే కాదు.. కొంతమంది ఎక్కడికెళ్లినా భాగస్వామి చెయ్యి పట్టుకొని నడవడం మనం చూస్తూనే ఉంటాం. మన ప్రేయసి లేదా ప్రియుడు లేక జీవిత భాగస్వామి చేతిని మొదటిసారి పట్టుకున్న సందర్భం మనకు జీవితాంతం గుర్తుంటుంది.తరువాయి

ప్రేమ కోసం రాచరికాన్నే వదులుకుంది!
కోటలోని యువరాణి సాధారణ పౌరుడిని ప్రేమించి పెళ్లాడడం మనం సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ నిజ జీవితంలోనూ అలాంటి జంటలు కొన్నున్నాయి. వారిలో జపాన్ యువరాణి మాకో, ఆమె ఇష్టసఖుడు కీ కొమురో జంట ఒకటి. చదువుకునే రోజుల్లోనే ఒకరినొకరు చూసుకొని మనసు పారేసుకున్న ఈ జంట.. పెద్దల అంగీకారంతో తాజాగా వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. అయితే జపాన్ రాచరికపు సంప్రదాయాల ప్రకారం.. రాజ కుటుంబానికి చెందిన మహిళలు సామాన్యులను పెళ్లాడితే రాచరికాన్ని వదులుకోవాల్సి ఉంటుంది.తరువాయి

ఎవరితో మాట్లాడినా అనుమానమే.. ఆయన్ని మార్చేదెలా?
అతని ఉన్నత భావాలు.. ఆమెను ఆకట్టుకున్నాయి. విశాల దృక్పథం.. అతని వైపు అడుగులు వేసేలా చేసింది. ఇద్దరి మనసులూ కలుసుకున్నాయి. ప్రేమ చిగురించింది. పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత ప్రేమ స్థానంలో అనుమానం చేరింది. ఇప్పుడు తన భర్తను ఎలా మార్చుకోవాలో తెలీక సతమతమవుతోంది.తరువాయి

మలి వయసులో మళ్లీ ప్రేమను వెతుక్కున్నారు!
‘ప్రేమకు సరిహద్దులు లేవు... ప్రేమకు వయసుతో సంబంధం లేదు’... సినిమాల్లో వినిపించే ఈ మాటలు... ఈ మధ్య కాలంలో నిజ జీవితంలోనూ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మలి వయసులో భార్య/భర్తను కోల్పోయి ఒంటరిగా మిగిలిపోయిన వారు మళ్లీ తమకంటూ ఓ తోడును వెతుక్కొంటున్నారు.తరువాయి

ఇద్దరి మధ్యా ఆ దూరం పెరుగుతోందా?
నిండు నూరేళ్ల దాంపత్య బంధంలో ఆలుమగల్ని కలిపి ఉంచడానికి ఎన్నో అంశాలు దోహదం చేస్తాయి. వాటిలో శృంగారం ఒకటి. కేవలం శారీరకంగానే కాదు.. మానసికంగా, ఎమోషనల్‌గా ఇద్దరి మధ్య దూరాన్ని చెరిపేస్తుందిది. అయితే ప్రస్తుతం చాలామంది దంపతుల మధ్య ఇది కొరవడుతుందని, దాంతప్య బంధంలో గొడవలకు ఇదీ ఓ కారణమే అంటున్నారు నిపుణులుతరువాయి

అది చూసే ఫిదా అయిపోయా!
సెలబ్రిటీలే అయినా కొందరు తమ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్నీ అందరితో పంచుకుంటే.. మరికొందరు మాత్రం వీటిని చాలా గోప్యంగా ఉంచుతుంటారు. లవ్‌బర్డ్స్ నయనతార-విఘ్నేష్ శివన్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు..! తమ మధ్య ఉన్న ప్రేమబంధాన్ని ఎప్పుడూ ఫొటోల రూపంలో చెప్పడమే కానీ.. మాటల రూపంలో అధికారికంగా పంచుకుంది లేదు.తరువాయి

Break Up : ప్రేమ లేనప్పుడు విడిపోవడానికి భయమెందుకు?
దాంపత్య జీవితంలో కలహాలు కామన్! అయితే ఇవి హద్దుల్లో ఉన్నంత వరకే ఇద్దరూ సర్దుకుపోగలరు. అదే హద్దు దాటినా, ‘ఇక తనతో వేగడం నా వల్ల కాదు’ అన్న ఆలోచన ఏ ఒక్కరి మనసులో వచ్చినా ఇక ఆ బంధం క్రమంగా బలహీనపడుతుంది. అప్పటికీ పిల్లల కోసమో, కుటుంబాల కోసమో.. బంధాన్ని కొనసాగించే వారూ లేకపోలేదు. కానీ విడిపోదామని నిర్ణయించుకున్న తర్వాత మాత్రం వారిని కలిపి ఉంచడానికి ఇతరులు చేసే ప్రయత్నాలన్నీ వృథానే అవుతుంటాయి.తరువాయి

అదంతా రొమాన్సేనట..
ఆన్లైన్లో ఒకబ్బాయి పరిచయమయ్యాడు. ఆరునెలల్లో బాగా దగ్గరయ్యాం. నా ప్రతి అవసరం తీర్చుతాడు. విపరీతమైన ప్రేమ చూపిస్తాడు. కానీ ఈ మధ్య.. న్యూడ్ ఫొటోలు పంపమంటున్నాడు. వీడియో కాల్స్ మాట్లాడమంటాడు. ఇదంతా రొమాన్స్‌లో భాగం అంటున్నాడు. తనది నిజమైన ప్రేమా? నన్ను మోసం చేయాలనుకుంటున్నాడా? అర్థం కావడం లేదు?తరువాయి

కంగారూ కేర్: ఆ నులివెచ్చటి స్పర్శ వల్ల తల్లీబిడ్డలకు ఎన్ని ప్రయోజనాలో!
తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు, నెలలు నిండకుండానే జన్మించిన చిన్నారుల్ని కొన్నాళ్ల పాటు ఇంక్యుబేటర్‌లో పెట్టడం మనకు తెలిసిందే! అయితే ఇప్పుడంటే ఈ టెక్నాలజీ అందుబాటులో ఉంది.. మరి, పాత కాలంలో ఇలాంటి నవజాత శిశువుల్ని సంరక్షించడానికి ఏం చేసేవారు? అనే సందేహం చాలామందికి వచ్చే ఉంటుంది. అందుకు సమాధానమే ఈ ‘కంగారూ మదర్ కేర్’. నిజానికి ఇప్పుడిప్పుడే ఈ పద్ధతికి మన దేశంలో ఆదరణ పెరుగుతున్నప్పటికీ పాశ్చాత్య దేశాల్లో మాత్రం ఇది ఎప్పట్నుంచో అందుబాటులో ఉందని చెప్పచ్చు.తరువాయి

దిలీప్ నా కోహినూర్ వజ్రం... మాది దేవుడు కలిపిన బంధం!
ఆమెకు 12.. అతడికి 34.. ఇద్దరి మధ్య 22 ఏళ్ల వయోభేదం ఉన్నా చూపులు కలిశాయి.. మనసులు ముడివేసుకున్నాయి.. తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్నారు. ‘అంత ఏజ్ గ్యాపా?’ అని అందరు మాట్లాడుకున్నా.. ‘మాది దేవుడు కలిపిన బంధం’ అంటూ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా నిలిచారు. అనుక్షణం ప్రేమను పంచుకుంటూ తమ వైవాహిక జీవితాన్ని నిత్యనూతనం చేసుకున్నారు. వారే బాలీవుడ్ లెజెండరీ కపుల్ దిలీప్ కుమార్ - సైరా భాను.తరువాయి

నూరేళ్ల బంధం ఎందుకు వీగిపోతోంది?
పెళ్లిళ్లు స్వర్గంలోనే నిశ్చయమవుతాయంటారు.. కానీ కలకాలం కలిసుండి ఆ బంధాన్ని శాశ్వతంగా నిలుపుకోవాల్సిన బాధ్యత మాత్రం దంపతుల చేతుల్లోనే ఉంటుంది. అయితే ప్రస్తుత కాలంలో కొందరు దంపతుల సంసార నావ కొన్నేళ్ల పాటు బాగానే సాగినా.. ఆ తర్వాత పలు కారణాలతో మధ్యలోనే తమ బంధానికి స్వస్తి పలుకుతున్నారు.తరువాయి

అందుకే మా బంధం గురించి ఇలా ఓపెన్‌గా మాట్లాడుతున్నా!
‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్లో ఆనందిగా పరిచయమైంది అవికా గోర్. అందమైన చిరునవ్వు, ఆకట్టుకునే అభినయంతో అతి తక్కువ కాలంలోనే పక్కింటి అమ్మాయిలా మారిపోయింది. వెండితెర పైనా తన అభినయ ప్రతిభను చాటింది. గత కొన్నేళ్లుగా బొద్దుగా ఉన్న ఈ భామ కొద్దిరోజుల క్రితం సన్నజాజి తీగలా మారి అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఆ తర్వాత మరోసారి తన అభిమానులను ఆశ్చర్యపరుస్తూ తాను ప్రేమలో ఉన్నానంటూ తెలిపింది. అలా మొదలు..తరువాయి

అందుకు కూడా సిద్ధమయ్యా కానీ.. పైసా ఆశించలేదు..!
సమాజంలో ఒంటరి తల్లులు, విడాకులు పొందిన మహిళలు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. చేయరాని తప్పు చేసినట్లు చాలామంది వారిని చులకన భావంతో చూస్తుంటారు. సూటిపోటి మాటలంటూ మానసిక వేదనకు గురి చేస్తుంటారు. ఇలాంటి ఎన్నో అవమానాలు, ఛీత్కారాలను అధిగమించి జీవితంలో ముందుకెళ్లాలంటే మాత్రం మానసికంగా ఎంతో దృఢంగా ఉండాలి. అలాంటి దృఢమైన వ్యక్తిత్వం గల మహిళల్లో నీనా గుప్తా ఒకరు.తరువాయి

ప్రేమలో విఫలమయ్యారా?? డోంట్ వర్రీ..
'వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్ పోయేదేముంది.. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు..' అంటాడు 'మిర్చి' సినిమాలో ప్రభాస్. అయితే మనం ప్రేమించిన వ్యక్తి తిరిగి మనల్ని ప్రేమిస్తే ఫర్వాలేదు.. కానీ అలా జరగనప్పుడే ప్రేమలో విఫలమయ్యామని భావిస్తుంటారు కొంతమంది. మరీ సున్నిత మనస్కులైతే ఈ రకమైన తిరస్కారాన్ని తట్టుకోలేరు కూడా.తరువాయి

ఒక ముద్దు.. ఒక హగ్గు.. అన్యోన్యత పెరగడానికి కావాల్సినవెన్నో!
‘నీకన్నా నా సంపాదన ఎక్కువ.. కాబట్టి నువ్వు నా చెప్పుచేతల్లో ఉండాల’న్నట్లుగా ప్రవర్తిస్తుంటుంది అన్విత. అది తన భర్త ఆకాశ్‌కు నచ్చదు.. దాంతో రోజూ ఇంట్లో గొడవలే! భార్యను బానిసలా చూసే మగాళ్లు మన చుట్టూ చాలామందే ఉంటారు. వినోద్ కూడా అలాంటివాడే! తన భర్త ప్రవర్తనతో రెండేళ్లుగా విసిగిపోయిన రంజని ఇక నా వల్ల కాదని ఈ మధ్యే పుట్టింటికి వెళ్లిపోయింది.తరువాయి

పెళ్లికి ముందు వీటి గురించి కూడా అడగాల్సిందే!
పెళ్లంటే నూరేళ్ల పంట..! జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా ఉంటూ నిండు నూరేళ్లు ఆనందంగా గడపడమే వివాహ బంధానికి అసలైన అర్ధం. కానీ, ప్రస్తుత పరిస్థితులు ఇందుకు భిన్నంగా తయారయ్యాయి. మూడు ముళ్ల బంధం మూన్నాళ్ల ముచ్చటగా మారిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అభిప్రాయభేదాలు, ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం లేకపోవడం, ఆర్ధికపరమైన విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉండడం, పిల్లలు లేకపోవడం..తరువాయి

సక్సెస్ నన్ను నడిపిస్తోందనుకున్నా: సమంత
కేవలం విజయంలోనే సంతోషం ఉండదని.. చూసే మనసు ఉంటే ప్రతి విషయంలోనూ ఆనందం దాగి ఉంటుందని అగ్ర కథానాయిక సమంత అన్నారు. ‘యువర్ లైఫ్’లో భాగంగా ఆమె ‘రిలేషన్షిప్ గోల్స్’ గురించి ముచ్చటించారు. జీవితం, బంధాలు, సంతోషం, లాక్డౌన్.. తదితర అంశాల గురించి తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఆ విశేషాలు చూద్దాం..తరువాయి

నిజమే.. కల్యాణి, నేను విడిపోయాం
వంశీ తెరకెక్కించిన ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు!’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలయ్యారు నటి కల్యాణి. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో తెలుగులో ఆమె ఎన్నో సినిమాలకు కథానాయికగా పనిచేశారు. ఇదే సమయంలో దర్శకుడు, నటుడు సూర్యకిరణ్‌తో ప్రేమలో పడిన ఆమె 2010లో అతన్ని వివాహం...తరువాయి

నిత్య ఆదర్శం వారి దాంపత్యం
భర్తకు దూరమై అశోకవనంలో శోక సంద్రంలో మునిగి ఉంది సీతమ్మ. ఆమెని చూసిన ఆంజనేయుడు అనుకున్న మాట ఇది. ‘‘అస్యా దేవ్యా మనస్తస్మిన్, తస్య చాస్యాం ప్రతిష్ఠితమ్/ తేనేయం సచ ధర్మాత్మా ముహూర్తమపి జీవతి’’. ప్రాణానికి ప్రాణమైన సీతారాములు తమ ఎడబాటును భరించి ఎలా జీవించారన్నదానికి సమాధానమే ఇది.తరువాయి

ఇద్దరూ ఇద్దరే... మరి సర్దరే?
అక్క నా చాక్లెట్ మొత్తం తినేసింది చూడమ్మా... అని ఓ చెల్లెలు ఫిర్యాదు చేస్తే... మరి నాన్న తెచ్చిన కేక్ మొత్తం నువ్వు ఒక్కదానివే తిన్నప్పుడో... వెంటనే దీర్ఘాలు తీస్తుంది అక్క. అన్నయ్య నా పెన్సిల్ విరగొట్డాడని తమ్ముడు అంటే, తమ్ముడే తన నోట్‌బుక్ చింపేశాడని అన్నయ్య వాదిస్తాడు...తరువాయి
బ్యూటీ & ఫ్యాషన్
- కొత్త కళ వచ్చేస్తోందే బాలా...
- వధువులూ.. ఈ పొరపాట్లు చేయకండి!
- జుట్టు రాలిపోతోందా? ఇవి ట్రై చేయండి..!
- వ్యర్థాలతో అందానికి అనర్థం...
- చీరలపై.. 64 గళ్ల సందడి
ఆరోగ్యమస్తు
- పైల్స్ సమస్యకు పరిష్కారమేమిటి?
- హాయిగా నిద్రపోండిలా!
- నెల తప్పాక బ్లీడింగ్.. ఎందుకిలా?
- ఆందోళనా? ఈ ఆసనం వేయండి
- రోగనిరోధకత పెంచేద్దాం!
అనుబంధం
- పిల్లలకు గాంధీగిరి పాఠాలు
- Parenting Tips: పిల్లల్ని ఈ విషయాల్లో బలవంతం చేయద్దు!
- వానల్లో ఏం వేద్దాం!
- మీరే హీరోలు..
- బంధంలోనూ కొత్త కావాలి!
యూత్ కార్నర్
- Entrepreneur: అమ్మ షుగర్ సమస్య.. ఇప్పుడెంతోమందికి దారి చూపిస్తోంది!
- సమస్యలే... వ్యాపార అవకాశాలయ్యాయి!
- అవమానిస్తే... వ్యాపారవేత్తగా ఎదిగింది
- ఆమె లక్ష్యం అంతరిక్షం
- ఆ అమ్మాయి శ్రమకు లక్షల వీక్షణలు
'స్వీట్' హోం
- గజిబిజి సమస్య ఉండదిక!
- వర్షాకాలంలో వెండి ఆభరణాలు పదిలమిలా..!
- స్టడీ టేబుల్ కోసం...
- ప్రేమ.. పర్యావరణహితంగా..
- శ్రావణ పౌర్ణమి.. అందుకే ఎంతో పవిత్రం!
వర్క్ & లైఫ్
- అభిమానం.. అరచేతిలో..!
- సమస్యేదైనా సరే.. ‘ఆత్మహత్యే’ పరిష్కారం కాదు..!
- సహోద్యోగులతో సరిపడకపోతే..
- NASA: కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ తర్వాత.. తనేనా?
- Raksha Bandhan: ‘లుంబా రాఖీ’.. దీనిని ఎవరికి కడతారో తెలుసా?