సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లో... ఫ్లాట్‌ఫాం టిక్కెట్‌ రూ.20
close

తాజావార్తలు


సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లో... ఫ్లాట్‌ఫాం టిక్కెట్‌ రూ.20
 హైదరాబాద్‌: దసరా రద్దీని తగ్గించేందుకు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఫ్లాట్‌ఫాం టికెట్‌ ధరలను తాత్కాలికంగా పెంచాలని అధికారులు నిర్ణయించారు. వూళ్లకు వెళ్లే వారికి ఇబ్బంది కలుగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు అంటున్నారు. ఈ ప్రకారం ప్రస్తుతం రూ.10గా ఉన్న ఫ్లాట్‌ఫాం టిక్కెట్‌ ధర ఈ నెల 30 నుంచి అక్టోబర్‌ 12 వరకు రూ.20 కానుంది. సాధారణ రోజుల్లో ఈ స్టేషన్‌ నుంచి 1.70 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. పండగ రోజుల్లో ఈ సంఖ్య 2 లక్షల పైచిలుకే. మామూలు రోజుల్లో 15 వేల మంది.. పండగ సమయాల్లో 25వేల మంది ఫ్లాట్‌ఫాం టిక్కెట్లను కొనుగోలు చేస్తుంటారు.
FileName

  • FileName
మరిన్ని
FileName
FileName

  • FileName
మరిన్ని
FileName

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని

  • FileName
మరిన్ని
జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు

© 1999- 2016 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Designed & Developed by Eenadu WebHouse
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing @eenadu.net
Best Viewed In Latest Browsers

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.