Tue, February 09, 2016

Type in English and Give Space to Convert to Telugu

'ఔషధనగరిలో ప్రపంచశ్రేణి విశ్వవిద్యాలయం''భూసేకరణ, పునరావాసాలకేరూ. 8,000 కోట్లు''నెట్‌ సమానత్వానికే ట్రాయ్‌ మొగ్గు!''ముద్రగడ దీక్ష విరమణ''తెలంగాణ ప్రణాళిక భేష్‌''విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయాలా?''డాక్టర్‌.. ధనాధన్‌..''రసాయన పరిశ్రమలో పేలుడు''నడి వీధిలో పైశాచికం''పాక్‌ నుంచే కుట్ర'
దస్త్రాలన్నీ దాచేస్తున్నారు!
డిశా రాష్ట్ర సమాచార కమిషన్‌ వార్షిక నివేదిక క్షేత్రస్థాయి వాస్తవాలకు అద్దం పట్టింది. సహ చట్టాన్ని చట్టుబండలు చేసేందుకు అధికార యంత్రాంగం ఎలా ప్రయత్నిస్తోందో వెల్లడించింది. చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో సెక్షన్‌ 4(1)(ఎ) ప్రకారం రికార్డులను నిర్వహించట్లేదని నివేదిక కుండబద్ధలు కొట్టింది. ‘దస్త్రాలు లేవు, కనిపించట్లేదని దరఖాస్తుదారులకు చెబుతూ ప్రజా సమాచార అధికారులు చేతులు దులిపేసుకుంటున్నారు. కమిషన్‌ విచారణకు వచ్చినప్పుడు కూడా ఇలాగే ప్రమాణపత్రాలు సమర్పిస్తున్నార’ని పేర్కొంది. ప్రభుత్వం తక్షణం రికార్డుల నిర్వహణ నిబంధనలను సమీక్షించాలని నివేదికలో కమిషన్‌ సూచించింది.
రఖాస్తుదారులకు సమాచారం అందజేతలో జాప్యాన్ని నివారించాలంటే రికార్డులను సక్రమంగా నిర్వహించాలి. ఈ సంగతే చెబుతూ ఎన్నో సందర్భాల్లో చాలా కార్యాలయాలకు ఆదేశాలిచ్చాం. కానీ ఏ మాత్రం పురోగతి లేదు. ఒడిశా సచివాలయ నిబంధనలు, రికార్డుల మాన్యువల్‌ను సవరించాలి.
- జగదానంద,
రాష్ట్ర సమాచార కమిషనర్‌

పదుగురి కోసం ఆరుగురం!

కాలేజీ స్నేహితులకో వాట్స్‌యాప్‌ గ్రూప్‌ చిన్నప్పటి మిత్రులకో ఫేస్‌బుక్‌ గ్రూప్‌ బంధువులందరినీ కలిపేందుకు గూగుల్‌ ప్లస్‌.. ఇలా నేటి సామాజిక మాధ్యమాలని మస్తుగా వాడుకుంటోంది...

పచ్చబొట్టేసి...జోలీకి నచ్చేసి!

ఏంజెలీనా జోలీకి రెండంటే మహా ఇష్టం. ఒకటి పిల్లలు, రెండు టాటూలు. ముగ్గురు కన్నబిడ్డలతో పాటు మరో ముగ్గురు అనాథలను దత్తత తీసుకుని పెంచుకుంటోంది జోలీ...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net