Sat, February 13, 2016

Type in English and Give Space to Convert to Telugu

'వైజ్ఞానిక మైలురాయి''విశ్రమించిన వీరుడు''మేయర్‌ ఎన్నిక ఏకగ్రీవం''కారెక్కిన మరో తెదేపా ఎమ్మెల్యే''‘బేర్‌’మన్న స్టాక్‌ మార్కెట్లు''‘ఆధార్‌’ ఇక తప్పనిసరి కాదు''కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం''ఎంపీల జీతభత్యాలు త్వరలో రెట్టింపు!''మార్చి మొదటి వారంలో ‘పుర’ ఎన్నికలు''మేడారం జాతరను జాతీయ పండుగగా ప్రకటించండి'
సహకారం
ప్ర: కరీంనగర్‌ పీఎఫ్‌ కార్యాలయంలో ఎవరిని సమాచారం అడగాలి?
- ఎం.సురేష్‌కుమార్‌, కరీంనగర్‌
జ: సీపీఐవో - ప్రాంతీయ భవిష్యనిధి కమిషనర్‌ 2, ఏఏ - ప్రాంతీయ భవిష్యనిధి కమిషనర్‌ 1
ప్ర: సహకార బ్యాంకులకు సహ దరఖాస్తు చేయవచ్చా?
- బియ్యంకార్‌ శ్రీనివాస్‌, సిరిసిల్ల
జ: వాటికి కూడా చట్టం వర్తిస్తుంది. నిరభ్యంతరంగా సమాచారం అడగవచ్చు.
85 శాతం మంది ప్రభుత్వోద్యోగులు అవకాశం వస్తే అవినీతికి పాల్పడతారు. ఇస్తే లంచం తీసుకుంటారు. మిగిలిన 15 శాతం మంది పక్కా అవినీతిపరులు. కమిషన్ల కోసం డిమాండ్‌ చేస్తారు. అసలు రాజీపడరు.
- సుబీర్‌ హరిసింగ్‌, అదనపు ప్రధాన కార్యదర్శి, కర్ణాటక

సమంత@100 కేజీలు

మొదటి సినిమాలో సన్నగా సన్నజాజి తీగలా కనిపించి..రెండో చిత్రానికి వచ్చేసరికి బొద్దుగుమ్మగా దర్శనమిచ్చారు ఎంతో మంది కథానాయికలు....

చైనాలో విడుదలకు సిద్ధమవుతున్న బాహుబలి

బాహుబలి ది బిగినింగ్‌ చిత్రాన్ని చైనాలో విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమయిన సంగతి తెలిసిందే. అంతేకాదు అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేసేందుకు చిత్రానికి కొన్ని మార్పులు చేయనున్నట్లు దర్శకుడు ....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net