Thu, February 11, 2016

Type in English and Give Space to Convert to Telugu

'హైదరాబాద్‌కు యాపిల్‌''కారెక్కిన ఎర్రబెల్లి''మేయర్‌ బొంతు రామ్మోహన్‌!''హనుమంతప్ప పరిస్థితి మరింత విషమం''భాగ్యనగరం తరహాలో ఖేడ్‌ అభివృద్ధి''మహా జాతరకు శ్రీకారం''ఓటుకు నోటు కేసులో మరో తెదేపా ఎమ్మెల్యే అరెస్టు?''ప్రయాణికులపై మళ్లీ వడ్డింపు?''గవర్నర్లు రాష్ట్రాలకు ఉత్ప్రేరకాలు''మహానగర అభివృద్ధికి 100 రోజుల ప్రణాళిక!'
ఈ డబ్బు ఏ చెట్టకు కాసిందో!
మే 22, 2012
7 రేసు కోర్సు రోడ్‌, న్యూఢిల్లీ..
ప్ర¾ధానమంత్రి అధికారిక నివాసం...
యూపీఏ-2 అధికారంలోకి వచ్చి మూడేళ్లయిందంటూ భాగస్వామ్య పక్షాలకు విందు ఇచ్చిన మన్మోహన్‌ సింగ్‌.
అతిథులకు వడ్డించిన భోజనం ఖరీదు...
ప్లేటుకు రూ.7721
మొత్తం 375 మంది పాల్గొన్న ఈ విందుకు వెచ్చించిన ప్రజాధనం... రూ.28,95,503
విందుకైన ఖర్చులను అడుగుతూ హిస్సార్‌కు చెందిన సహోద్యమకారుడు రమేష్‌వర్మ సహ దరఖాస్తు చేశారు. రూ.28 లక్షలు అయిందంటూ సమాచారం వచ్చింది. విదేశాంగ శాఖ, సీపీడబ్ల్యూడీ విభాగాలు ఈ నిధులను సమకూర్చాయి.

సెప్టెంబరు 21, 2012
జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగం...
‘ప్రజలకు రాయితీలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర నిధుల్లేవు. డబ్బు చెట్లక్కాయద’ంటూ వ్యాఖ్యలు!!!

నీళ్ల సీసాలపై మీ పేర్లు!

‘మంచి వ్యాపారవేత్త కావాలంటే ఎంబీఏలే చదవాల్సిన అవసరంలేదు. సామాజిక చొరవ ఉంటే చాలు! చక్కటి ఆలోచనతో ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా ఈ ఏడాదిన్నరలో రెండు...

‘బాహుబలి’ ఈ యేడాదే?!

‘బాహుబలి’ ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన అద్భుతం ఇంకా కళ్లముందు కదులుతూనే ఉంది. ఇప్పుడు అందరి దృష్టీ ‘బాహుబలి 2’పైనే. ...

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net