Tuesday, February 09, 2016


Untitled Document
రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన డీఈ
నడిగూడెం: నడిగూడెం మండల కేంద్రం నుంచి మోతే మండలం రావిపహడ్‌ గ్రామం వరకు నిర్మించే ఆర్‌అండ్‌బి రోడ్డును శనివారం డీఈ సంతోష్‌కుమార్‌, ఏఈ పద్మావతులు పరిశీలించారు. వేణుగోపాలపురం గ్రామం వెలుపల నుంచి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతున్న స్థానికుల వినతి మేరకు శనివారం రోడ్డును పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచి పద్మావతి, తదితరులు పాల్గొన్నారు.
Untitled Document
పండ్ల, కూరగాయల ఉత్పత్తులపై శిక్షణ
డిగ్రీ విద్యార్థులకు కడుపునిండా భోజనం
‘పచ్చని’ఇల్లు..!
రాజీమార్గమే రాజమార్గం
ఇళ్లస్థలాలు కేటాయించాలి
సెలవులు మంజూరు చేయవద్దు: డీఈవో
ఉపకార వేతనాలకు దరఖాస్తులు
పురపాలికలో రభస
ఉప ప్రణాళికతోనే బీసీలకు ఆర్థిక సమానత్వం
నులి పురుగుల నివారణకు కృషి
పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య
కొనసాగుతున్న ఇంటర్‌ ప్రయోగ పరీక్షలు
ఎంజీయూలో వాలీబాల్‌ జట్టు ఎంపిక
కేంద్ర మంత్రి పర్యటను విజయవంతం చేయాలి
ఆదర్శ పాఠశాలల్లో ఆగిన బోధన
నేడు శాంతియుత ర్యాలీ
ప్రీమెట్రిక్‌ ఉపకారవేతనాలు మంజూరు
స్టీల్‌ కాంపోజర్ల అమరిక
యాదాద్రిలో శివారాధన
నిత్యరాబడి
వాలీబాల్‌ పోటీలను విజయవంతం చేయాలి
సేవలు సద్వినియోగం చేసుకోవాలి
జంటనగరాలకు సాగర్‌.. జిల్లాకు ఫ్లోరైడ్‌ జలలు: సీపీఎం
అరగంట నిలిచిన జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌
నత్రజని లోపం.. దిగుబడికి శాపం
యాదాద్రి థర్మల్‌ ప్లాంటు భూముల ఆక్రమణ
కాలినడక వంతెన నిర్మాణానికి టెండర్ల స్వీకరణ
తెలుగు రాష్ట్రాల నడుమ హైస్పీడ్‌ రైలు
నకిరేకల్‌ ఎమ్మెల్యేకు మాతృవియోగం
మృతదేహంతో రాస్తారోకో
మావోయిస్టుల పేర బెదిరింపు లేఖలు
తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ
దోచేశారు..!
 
  ప్రధాన వార్తలు
  ప్రత్యేక కథనాలు
Untitled Document
 
 
Untitled Document
 
 
 
Untitled Document
Copyright © 2015 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Marketing@eenadu.net