వివేకా హత్య కేసులో ముగ్గురిని విచారించిన సీబీఐ

ప్రధానాంశాలు

వివేకా హత్య కేసులో ముగ్గురిని విచారించిన సీబీఐ

కడప నేరవార్తలు, న్యూస్‌టుడే: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో జరుగుతున్న సీబీఐ విచారణ శనివారం 103వ రోజుకు చేరుకుంది. సీబీఐ అధికారులు శనివారం కడప జిల్లా జమాల్‌పల్లెకు చెందిన విజయశంకర్‌రెడ్డిని విచారించారు. ఈయన విచారణకు రావడం మొదటిసారి. ఈయనతో పాటు ఉమాశంకర్‌రెడ్డి, దస్తగిరిలను కూడా విచారించారు. మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌కు చెందిన ఓ వ్యక్తి నుంచి కొన్ని వివరాలు సేరించినట్లు సమాచారం.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని