28న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం

ప్రధానాంశాలు

28న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం

ఈనాడు డిజిటల్‌, అమరావతి: రాష్ట్ర మంత్రిమండలి సమావేశం ఈ నెల 28న జరగనుంది. సచివాలయంలో గురువారం ఉదయం 11 గంటలకు సమావేశం ఉంటుందని సాధారణ పరిపాలన శాఖ అన్ని శాఖలకు సమాచారం పంపింది. సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై నిర్దేశిత నమూనాలో ఈ నెల 26వ తేదీలోగా ప్రతిపాదనలు పంపాలని స్పష్టం చేసింది.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని